How to Learn (Telugu)

< 1 minute read

ఏదైనా నేర్చుకోవడం ఎలా

శ్రీమద్భాగవతం నుండి ఉద్భవించిన ఈ అంశం పూజ్యపాద  పూరీ శంకరాచార్యగారు ఇచ్చిన విలువైన బోధన.

భక్త ప్రహల్లాదునికి దత్తాత్రేయ ముని ఇచ్చిన బోధన:

ఈ సృష్టిలోని ప్రతిదాని నుండి మనం నేర్చుకోవాలి. విశ్వం ఒక విశ్వవిద్యాలయం లాంటిది.

ఇతరులను తిట్టడం మరియు విమర్శించడం వల్ల (దండాధికారులు లాగా) వారి జీవితం నాశనం అవుతుంది.

నేర్చుకోవడానికి రెండు మార్గాలు ఉన్నాయి:

  1. వేదాలు మరియు శాస్త్రాల ప్రకారం వారి ప్రవర్తన, ఆలోచన విధానం మరియు వైఖరి ఉన్న వ్యక్తి నుండి మనం వారి మంచి లక్షణాలను గ్రహించడానికి ప్రయత్నించాలి – విధిముఖ ద్వారా నేర్చుకోవడం.
  2. ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన, ఆలోచించే విధానం మరియు వైఖరి ఎలా ఉండాలో దానికి విరుద్ధంగా ఉన్నప్పుడు, మనం మన జీవితంలో వారి లక్షణాలను అభివృద్ధి చేయకూడదని గుర్తుంచుకోవాలి – నిషేధముఖ ద్వారా నేర్చుకోవడం.

ప్రతి ఒక్కరికీ ఉపన్యాసాలు మరియ బోధనలు ఇచ్చే బాధ్యతను మనం తీసుకోకుండా ఉండాలి. ఎవరైనా ఆసక్తిని వ్యక్తం చేస్తేనే మనం చెప్పచ్చు, లేకపోతే మనం మౌనంగా ఉండాలి.

Author:
Subscribe to us!
icon

Related Posts